Asankhya banner

వర్షం

telugu
archive
కవితలు
నేలని ముద్దెడదామని నింగి చేసిన ప్రయత్నం నీరుగారితే - వర్షం (ఒక నిరాశావాది నిట్టూర్పు) నింగిని చుంబిద్దామనే నేల ప్రయత్నానికి ముగ్ధులై, మేఘాలు ఆనందభాష్పాలు రాలిస్తే- వర్షం
Author

Soma S Dhavala

Published

November 14, 2008

నేలని ముద్దెడదామని నింగి చేసిన ప్రయత్నం నీరుగారితే - వర్షం
(ఒక నిరాశావాది నిట్టూర్పు)
నింగిని చుంబిద్దామనే నేల ప్రయత్నానికి ముగ్ధులై, మేఘాలు ఆనందభాష్పాలు రాలిస్తే- వర్షం
(ఒక ఆశావాది ఊహ)