Asankhya banner

మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స

telugu
archive
సినీమా
“వీర రక్తమును ఉడుకెత్తించే విద్యానగర ప్రదాతకూ జై ధరణిని కావగ దనుజులనణచిన వరాహమూర్తికీ జై …”
Author

Soma S Dhavala

Published

December 27, 2008

“వీర రక్తమును ఉడుకెత్తించే
విద్యానగర ప్రదాతకూ జై
ధరణిని కావగ దనుజులనణచిన
వరాహమూర్తికీ జై …”
పప పపాం పప పపాం …. అంటూ బాకావాయిద్య నేపధ్య సంగీతంలో బుఱ్ఱకధతో మొదలవుతుంది “పౌరాణిక బ్రహ్మ” కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోని “మహామంత్రి తిమ్మరుసు”.
పూర్తి వ్యాసం నవతరంగంలో ఇక్కడ చదవండి