పిల్లమారుతం
telugu
archive
ఇతరులు
వరాళి వీచిక. ఈ పేరు చాలా బావుంది కదూ. ఈ పేరు తో బ్లాగు రాస్తున్న శ్రావ్యవరాళి అనే ఎనిమిదో( లేక తొమ్మిదో) తరగతి చదువుతున్న చిన్నారి ఆలోచనలు అంతకంటే బావుంటాయి. గతసంవత్సర…
వరాళి వీచిక. ఈ పేరు చాలా బావుంది కదూ. ఈ పేరు తో బ్లాగు రాస్తున్న శ్రావ్యవరాళి అనే ఎనిమిదో( లేక తొమ్మిదో) తరగతి చదువుతున్న చిన్నారి ఆలోచనలు అంతకంటే బావుంటాయి. గతసంవత్సరం లోసంభవించిన “ముంబయి ఘాతుకం” నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చోవివరిస్తున్న వరాళి వీచికను ఇక్కడ చూడండి
ఆశావాదులు పరాజయాన్ని కూడా విజయానికి సోపానంగా ఎలామలచుకోవచ్చో చెప్పినట్లు లేదూ?
ఈ పిల్లమారుతానికి ఈ సందర్భ్ంగా నా అభినందనలు!