Asankhya banner

ఆలోచనల కాలుష్యం

telugu
archive
వీడియోలు
మనసు కలుషితమైతే సరైన నిర్ణయాలు తీసుకోలేదు. మరి పరిష్కారం: విచక్షణ, క్షమ, ఓర్పు, సహానుభూతి అనే వడపోత కాగితాలతో వడకట్టండి. ఈ భావాన్ని ప్రతిబింబింస్తూ స్ఫురింపజేస్తూ, తయా…
Author

Soma S Dhavala

Published

March 3, 2009

మనసు కలుషితమైతే సరైన నిర్ణయాలు తీసుకోలేదు. మరి పరిష్కారం: విచక్షణ, క్షమ, ఓర్పు, సహానుభూతి అనే వడపోత కాగితాలతో వడకట్టండి. ఈ భావాన్ని ప్రతిబింబింస్తూ స్ఫురింపజేస్తూ, తయారు చేసిన ఒక 50s ల లఘువీడియో క్రింద చూడండి:

ఒక మూడు సంవత్సరాల క్రితం, విధ్యార్ధిసంఘం ఎన్నికల సందర్భంలో, war of the videos లో భాగంగా, ఒక 10 పది నిముషాలు చిత్రీకరణకి, ఒక 10 నిముషాలు కూర్పుకి “కష్టపడి” చేసిన వీడియో ఇది :) మళ్ళీ లోక్ సభ, శాశన సభ ఎన్నికలు సమీపుస్తున్నతరుణంలో ఇలా!