Asankhya banner

మా బాబె, అచ్చం “రాజా” లాగె

telugu
archive
రాజకీయాలు
మా బాబె, అచ్చం “రాజా” లాగే అన్న సాక్షి ప్రభుభక్తి పొరలు కమ్మిన కళ్ళు చిదిమి చూస్తే మా అసహాయత, అశక్తత, అనాశక్తతలే
Author

Soma S Dhavala

Published

March 20, 2009

మా బాబె, అచ్చం “రాజా” లాగే అన్న సాక్షి
ప్రభుభక్తి పొరలు కమ్మిన కళ్ళు చిదిమి చూస్తే
Image మా అసహాయత, అశక్తత, అనాశక్తతలే
మీ ఓట్ల, నోట్ల కోటలకి
తిరుగులేని, ఎదురులేని, ఎదురేలేని పెట్టుబడులని
అందుకు మా ఎదుగులేని, బొదుగులేని
బడుగు బ్రతుకులె సాక్షులని
తెలియకపోదు