Budlight - యిప్పసారా
telugu
archive
పద్యాలు
కరములు మోడిచి పల్కవె ఖరముల్, బడ్లైటు పూటు కైపులు లైటూ! సురసాపానము గ్రోలిన కరకణు ధార్మికతలనిక కాంచవు రైటూ!
కరములు మోడిచి పల్కవె
ఖరముల్, బడ్లైటు పూటు కైపులు లైటూ!
సురసాపానము గ్రోలిన
కరకణు ధార్మికతలనిక కాంచవు రైటూ!
ఓయీ ఒబామా, బుష్షులార!
మిల్లర్ లైటూ, బడ్ లైటు బీర్లు కాకుండా, మా మన్యసీమ ఆర్గానిక్ విప్పసారా తాగండి. యుద్ధొన్మాదమేకాదు, అణుధార్మికతలు కూడా ఛస్తే కనిపించవు సుమా!
అని మా గాడిదలు కూడా చేతులెత్తి సవినియంగా నమస్కరిస్తూ చెప్పగలవు.