సత్సంపద లొనగూరునె సత్సంకల్పబలమున్న
telugu
archive
పద్యాలు
సత్సంప్రదాయము నిలుపు, సత్సంఘము నెఱుపు, వెలయ సద్భావనముల్. సత్సంకల్పబలమున్న(ను. ఓ) సద్గుణరాశీ!
కం||
సత్సంప్రదాయము నిలుపు,
సత్సంఘము నెఱుపు, వెలయ సద్భావనముల్.
సత్సంపద లొనగూరునె
సత్సంకల్పబలమున్న(ను. ఓ) సద్గుణరాశీ!
- సుస్మితకి స్నాతకోత్సవ శుభాకాంక్షలతో