Asankhya banner

జనగణమన (కొత్త సంకలనం)

telugu
archive
వీడియోలు
రెహ్మాన్ “జనగణమన” స్వరకల్పన అనేక రూపాల్లో శబ్దీకరించబడింది. వాయిద్యాలతో మాత్రమే, గాత్రంతో మాత్రమే ఇలా. వాటిని మూలంగా తీసుకొని, రూపొందించినదే ఈ క్రింది వీడియో. ఉదాహరణకి…
Author

Soma S Dhavala

Published

August 14, 2010

రెహ్మాన్ “జనగణమన” స్వరకల్పన అనేక రూపాల్లో శబ్దీకరించబడింది. వాయిద్యాలతో మాత్రమే, గాత్రంతో మాత్రమే ఇలా. వాటిని మూలంగా తీసుకొని, రూపొందించినదే ఈ క్రింది వీడియో. ఉదాహరణకి, గాత్రంవెర్షన్ తో ప్రారంభమై, మధ్యలో వాయిద్యాలతో కూడుకొన్న “జనగణమన” కిమారి, చివరికి “జయ జయ జయహే” అంటున్నప్పుడు గాత్రం వెర్షన్ తో ముగుస్తుంది. వీడియో కు మూలం - వందేమాతరం, బేక్ టూ స్కూల్, + మరికొన్ని వీడియోలు.